గింగిరాలు తిరుగుతూ నూడిల్స్‌ తయారు చేస్తున్న యువతి.. స్టైల్‌కు షాక్‌ తిన్న ప్రజలు..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 30, 2021 | 12:00 PM

నూడిల్స్‌..చాలా మంది భోజనప్రియులు ఇష్టంగా తింటుంటారు.. పాములు పాములుగా చుట్టుకుని ఉండే..ఈ నూడిల్స్‌ను ఎక్కువమందే ఇష్టపడుతుంటారు..