తెల్ల ఉల్లి.. ఎర్ర ఉల్లి.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా?
దాదాపు అందరూ ఉల్లిని వంటల్లో ఉపయోగిస్తారు. చాలామంది ఉల్లిపాయలు లేనిదే కర్రీ చెయ్యలేమంటారు. ఎందుకంటే ఉల్లి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో రకాలు కూడా ఉంటాయి. చిన్న ఉల్లి, ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి ఇలా రకరకాల ఉల్లిపాయలు మార్కెట్‌లో దర్శనమిస్తాయి. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. చాలా మంది తెల్ల ఉల్లిపాయలను కొనడానికి ఇష్టపడరు. నిజానికి, ఎరుపు, తెలుపు ఉల్లిపాయలు రెండింటిలో రుచి, పోషకాల మధ్య చాలా తేడా ఉంది. అవేంటో చూద్దాం. తెల్ల ఉల్లిపాయ, ఎర్ర ఉల్లిపాయల మధ్య వ్యత్యాసం ఏంటంటే..
ఎర్ర ఉల్లిపాయల లోపలి భాగం లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇక తెల్ల ఉల్లిపాయ బయటి భాగం లేత తెలుపు రంగులో ఉంటుంది. లోపలి భాగం పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయ రుచి కొద్దిగా ఘాటుగా, కారంగా ఉంటుంది. అందుకే దీనిని సాధారణంగా సలాడ్లు, వంటలలో ఉపయోగిస్తారు. అలాగే, తెల్ల ఉల్లిపాయ రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది. దీనిని సూప్‌లు, శాండ్‌విచ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎర్ర ఉల్లిపాయలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. ఇది రుచిగా ఉంటుంది. చక్కెర శాతం కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయలో ఎక్కువ నీరు, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందుకే ఎర్ర ఉల్లిపాయల కంటే తియ్యగా ఉంటుంది. చాలామంది ఎర్ర ఉల్లిపాయలను పచ్చిగా తింటారు. దీన్ని ఉడికించి కూడా తినవచ్చు. ఇది సాధారణంగా గ్రేవీలు, సలాడ్లు, ఊరగాయలలో ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా తేలికపాటి సూప్‌లలో ఉపయోగిస్తారు.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
