Viral Video: కాబోయే భార్యతో వీడి ప్రవర్తన దారుణం.. వరుడిని ఏకిపారేస్తున్న నెటిజన్లు

పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో వధువు తల్లితో సహా చుట్టూ ఉన్న వ్యక్తులు వరుడి చర్యలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: కాబోయే భార్యతో వీడి ప్రవర్తన దారుణం.. వరుడిని ఏకిపారేస్తున్న నెటిజన్లు
Wedding Viral Video

Edited By:

Updated on: Dec 30, 2021 | 9:28 AM

Trending Video: సోషల్ మీడియా ప్రపంచం చాలా భిన్నమైనది. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన పలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధువు ఫన్నీ ఎంట్రీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతుంది. కొన్నిసార్లు వరుడి వింత చేష్టలు.. ఇలా ఎన్నో వీడియోలు నెట్టింట్లో వచ్చి చేరుతూనే ఉన్నాయి. అలాంటి ఓ వివాహ వేడుకకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఇందులో వరుడి చర్యలను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వరుడు, వధువుతో ఏం చేశాడో చూస్తే మీ నవ్వును ఆపుకోలేరు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం కొన్ని సెకన్లే ఉంది. వరుడు తన వధువు కోసం వేదికపై కూర్చుంటాడు. అప్పుడే వధువు ఎంట్రీ ఇస్తుంది. పెళ్లికూతురు మెల్లగా వేదిక వైపు నడుస్తోంది. వధువును చూసి వరుడు కూడా లేచి మెట్ల దగ్గరికి వస్తాడు. వధువు చేతిని పట్టుకుని, వరుడు ఆమెను వేదికపైకి పిలవడం ప్రారంభిస్తాడు. ఇంతలో వరుడు ఆమె చేయి పట్టుకుని గట్టిగా వైదిక పైకి లాగుతాడు. దీంతో అక్కడే నిలబడి ఉన్న వారంతా షాక్ అవుతూ కనిపించడం వీడియోలో చూడొచ్చు. వధువు దగ్గర నిలబడి ఉన్న ఆమె తల్లి కూడా వరుడి ఈ పనిని చూసి ఆశ్చర్యపోయింది. తర్వాత అందరూ నవ్వడం మొదలుపెట్టడం ఈ వీడియోలో చూడొచ్చు.

వైరల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని bhutni_ke_memes పేజీలో అప్‌లోడ్ అయింది. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. దీనిపై ఫన్నీ కామెంట్స్ కూడా రాస్తున్నారు.

Also Read: Viral Video: పిల్లాడు కాదు చిచ్చర పిడుగు.. 10 అడుగుల పైథాన్‌‌తో చెడుగు ఆడేసుకున్నాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

Viral Video: చేయి లేకపోతేనేమి.. ఆత్మవిశ్వాసం ఉందిగా.. ఒంటి చేతితో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న వ్యక్తి..

Loading...
Unable to load recommendations.
Follow Us