వామ్మో ఈ కాకి ఎంత పని చేసింది వీడియో
కాకులు చాలా తెలివైన పక్షులు. ఇవి మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయి. పురాణాల్లోనూ ఈ కాకికి ప్రత్యేక స్థానం ఉంది. కాకిని శని దేవుని వాహనంగా చెబుతారు. ఇవన్నీ ఒక ఎత్తైతే దీనికి పరిశుభ్రత ఎక్కువ. ఇది మనుషులు పడేసిన తినబండారాలను తిని దాని కడుపు నింపుకోవడంతో పాటు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే కాకి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఊరు అందరిని నిద్ర లేపుతోంది. ఈ కాకుల్లో ఐక్యమత్యం ఎక్కువ. కాకులన్నీ గుంపులుగా తిరుగుతాయి. ఒక్క కాకికి హాని కలిగిన మిగతా కాకుల రియాక్షన్ మామూలుగా ఉండదు. వాటికి హాని తలపెట్టిన వారిని గుర్తుపెట్టుకొని మరి రివెంజ్ తీర్చుకుంటాయి. అలాంటి కాకికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

