ఆ ఆసుపత్రికి కొండముచ్చే హై సెక్యురిటీ వీడియో
గ్రామాల్లో పెరుగుతున్న విపరీతమైన కోతుల బెడద మనుషుల్లో వినూత్న ఆలోచనలు పుట్టిస్తున్నాయి. కొండ ముచ్చులు చూస్తే కోతులు పరుగులు పెడతాయనేది అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు వినూత్న ఆలోచన చేశారు. తమ ఆసుపత్రికి కొండ ముచ్చును సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

