జంట హత్యల కేసులో ఖైదీ.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డాడు

|

Dec 14, 2023 | 8:18 PM

ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతుంటారు. చివరికి ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల అమిత్‌ చౌధరి కథ దీనికి పూర్తి విరుద్ధం. లా చదివి తన కేసును తానే వాదించి నిర్దోషిగా బయటపడి జీవితాన్ని గెలిచిన స్ఫూర్తిగాథ ఇది. చేయని నేరానికి.. 12 ఏళ్ల క్రితం మీరట్‌ లో జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యకేసులో అమిత్‌ చౌధరి అరెస్టయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ ముద్ర కూడా వేశారు.

ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతుంటారు. చివరికి ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల అమిత్‌ చౌధరి కథ దీనికి పూర్తి విరుద్ధం. లా చదివి తన కేసును తానే వాదించి నిర్దోషిగా బయటపడి జీవితాన్ని గెలిచిన స్ఫూర్తిగాథ ఇది. చేయని నేరానికి.. 12 ఏళ్ల క్రితం మీరట్‌ లో జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యకేసులో అమిత్‌ చౌధరి అరెస్టయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ ముద్ర కూడా వేశారు. వాస్తవానికి హత్యలు జరిగిన సమయంలో అమిత్‌ మీరట్‌లోనే లేడు. శామ్లీ పట్టణంలోని తన సోదరి ఇంట్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన 17 మందిలో అమిత్‌ను కూడా చేర్చారు. కైల్‌ అనే వ్యక్తికి చెందిన ముఠాలో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నాడని ఆరోపించారు. దీంతో అమిత్‌ రెండేళ్లపాటు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్రివేణీ సంగమంలో సైబీరియన్‌ పక్షుల సందడి

ఇంట్లో పనిచేసే బాలికపై యజమాని చిత్రహింసలు.

మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల.. హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్

Ranbir Kapoor: అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్

Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ

 

Follow us on