Herbal Mask: మూలికా ఫేస్ మాస్క్ చూడాలంటే యూపీ వెళ్లాల్సిందే… జుగాడి బాబా స్టైలే వేరు… ( వీడియో )

Herbal Mask: ఈ కోవిడ్ తరుణంలో వివిధ రకాల మాస్కులు దర్శనమిస్తున్నాయి, చవకైనవి, ఖరీదైనవి, సర్జికల్ మాస్కులు, రకరకాల రంగుల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంటున్నాయి.

|

Updated on: May 25, 2021 | 11:13 PM

Follow us