చదివిన తర్వాత చింపెయ్.. 13 ఏళ్ల బాలికకు 47 ఏళ్ల టీచర్ ప్రేమ లేఖ
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. తాను ఉపాధ్యాయుడినని మర్చిపోయి.. 47 వయస్సులో 13 ఏళ్ల అమ్మాయికి ప్రేమ లేఖ రాసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. తాను ఉపాధ్యాయుడినని మర్చిపోయి.. 47 వయస్సులో 13 ఏళ్ల అమ్మాయికి ప్రేమ లేఖ రాసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. కన్నౌజ్ కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. 47 ఏళ్ల ఈ టీచర్, 8వ తరగతి అమ్మాయికి రాసిన లేఖలో, తాను ఆమెను ప్రేమిస్తున్నానని, శీతాకాలపు సెలవుల్లో ఆమెను మిస్ అవుతున్నానని రాశాడు. బాలికకు ప్రేమలేఖ ఇచ్చి ఆ లేఖ గురించి ఎవరికీ చెప్పవద్దని కోరాడు. వీలున్నప్పుడు తనకు ఫోన్ చేయాలని కూడా లేఖలో కోరాడు. విద్యార్థిని ఈ లేఖ గురించి ఇంట్లో చెప్పడంతో 47 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు సదర్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ ఇలా చేస్తారా !! పాఠాలు చెబుతున్న టీచర్‌ను ఆ యాంగిల్‌లో వీడియో తీసి ??
గంటల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. అప్పుడే పుట్టిన బిడ్డతోసహా..
శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??
వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!
ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!
