Funny Video: ఫోన్లో చూసుకుంటూ గుంతలో పడ్డ వ్యక్తి… న‌వ్వులు పూయిస్తున్న వీడియో…

Funny Video: సోషల్ మీడియాలో ఇప్ప‌డు ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతున్నాయ‌. అందులో కూడా ఎక్కువ‌గా ఫ‌న్నీ వీడియోలే ఉంటున్నాయి. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అలాంటి వీడియోలు చూసి టైమ్ పాస్ చేస్తున్నారు.

|

Updated on: May 18, 2021 | 7:55 AM

Follow us