Digital TOP 9 NEWS: వింత చేప..సగం పాము..సగం డైనోసార్‌లా | రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన తండ్రి
జపాన్ సముద్రంలో ఓ వింత చేప నెటిజన్లను భయపెడుతోంది. సగం పాము, సగం డైనోసార్ రూపంలో ఉంది. దీనిని దెయ్యం షార్క్ అని పిలుస్తారట.
జపాన్ సముద్రంలో ఓ వింత చేప నెటిజన్లను భయపెడుతోంది. సగం పాము, సగం డైనోసార్ రూపంలో ఉంది. దీనిని దెయ్యం షార్క్ అని పిలుస్తారట. కాగా ఈ వీడియో 2007 నాటిది కాగా ఇప్పుడు ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. మైసూరు వివి పురం పరిధిలో విచిత్రమైన కేసును ఎదుర్కొన్నారు పోలీసులు. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు భర్త. ఇంట్లోని బంగారం కాజేసి.. వేధిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అల్లూరి జిల్లాలో పొగ మంచు దట్టంగా అలుముకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకృతి
మరింత అందాలను అద్దుకుని హొయలు పోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్
జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..
ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్ వేస్తారట !! ఎక్కడ అంటే ??
పాక్ యువతి డాన్స్‌కు ముంబై వ్యక్తి ఫిదా.. ఏం చేశాడంటే ??
Golden River: మీకు తెలుసా.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

