Digital TOP 9 NEWS: తమ్మునిపై ఆపరేషన్ ఆకర్ష్ | కన్నీరు పెట్టుకున్న కిషన్ రెడ్డి
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ మంత్రి కేటీరామారావు వ్యూహాత్మక భేటీలను ప్లాన్ చేశారు. జూన్ 23న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కేటీఆర్.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో వున్న పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ టూర్‌లో భాగంగా కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ మంత్రి కేటీరామారావు వ్యూహాత్మక భేటీలను ప్లాన్ చేశారు. జూన్ 23న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కేటీఆర్.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో వున్న పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ టూర్‌లో భాగంగా కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవనున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల వినియోగంపై ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చాటేందుకు కేటీఆర్ తన ఢిల్లీ పర్యటన ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోర్టులో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళలు.. మధ్యలో వచ్చిన లాయర్‌నూ
అంతరిక్షంలో పూలు పూసాయోచ్.. నాసా అద్భుత విజయం..
చిన్నారితో గొడవ పడుతున్న తల్లి.. కారణం తెలిస్తే షాకే !!
Viral Video: ఆ మాట చెప్పేసరికి.. భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..
పరుగెత్తిన పిల్లల్ని వెంటాడి పట్టుకుని.. కాల్చి చంపిన తండ్రి