Viral Video: ఇది పామా ? ? తాబేలా ?? తెలిస్తే చెప్పండి
తాబేలు అనగానే తెలివైనదని టక్కున గుర్తుకు వస్తుంది..అలాంటి తాబేళ్లు అనేక రకాలుగా ఉంటాయి. అందులో ఈ తాబేలు మరింత ప్రత్యేకమైంది..ఎందుకంటే దీన్నీ చూస్తే ఎవరైనా అది పాము అనుకుని మొదట భయపడతారు.
తాబేలు అనగానే తెలివైనదని టక్కున గుర్తుకు వస్తుంది..అలాంటి తాబేళ్లు అనేక రకాలుగా ఉంటాయి. అందులో ఈ తాబేలు మరింత ప్రత్యేకమైంది..ఎందుకంటే దీన్నీ చూస్తే ఎవరైనా అది పాము అనుకుని మొదట భయపడతారు. కానీ, ఆ తర్వాత చూస్తే తెలుస్తుంది..అది పాములాంటి తాబేలు అని.. అయితే, అసలే తాబేళ్లు తల బయట పెట్టే సందర్భాలు చాలా తక్కువ. ఎదురుగా ఏదైనా కనబడితే వెంటనే భయంతో తలను దాచుకుంటుంటాయి..పాముల కనబడుతున్న ఈ తాబేలుకు మాత్రం తల దాచుకునేందుకు వీలుండదు..ఎందుకంటే..దీని మెడ మరింత పొడవుగా ఉంటుంది. అందుకే దీన్ని పాము లాంటి మెడ ఉన్న తాబేలు అంటారు. ఈ జాతి జీవుల్లో 16 రకాల దాకా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూ గినియాలో ఉంటాయి. ఇవి తమ మెడతో చేపల్ని గుటుక్కున పట్టుకొని తింటాయి. పెద్ద మెడ కావడం వల్ల దీన్ని తన డిప్పలో దాచుకునేందుకు వీలు కాదు. ఎంత లోపలికి జరుపుకున్నా… ఇంకా చాలా మెడ బయటకే ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్ !! ఐడియా అదుర్స్ గురూ
రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్ ఇరగదీసిందిగా
మార్కెట్‌లోకి కొత్త రకం బీర్.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

