వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్‌.. బంగారాన్ని మించి..

Updated on: Jul 20, 2023 | 4:21 PM

సాధారణంగా పెళ్లిలో వధూవరులకు రకరకాల కానుకలు ఇస్తుంటారు. బంగారం, వెండి, బట్టలు, ఇంకా రకరకాల వస్తువులు కానుకగా ఇస్తుంటారు. అయితే ఇటీవల ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఏవస్తువు ధర ఎక్కువగా అదే కానుకలుగా ఇస్తున్నారు. ఆ మధ్య పెట్రోలు ధరలు పెరిగినప్పడు వధూవరులకు పెట్రోలు

సాధారణంగా పెళ్లిలో వధూవరులకు రకరకాల కానుకలు ఇస్తుంటారు. బంగారం, వెండి, బట్టలు, ఇంకా రకరకాల వస్తువులు కానుకగా ఇస్తుంటారు. అయితే ఇటీవల ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఏవస్తువు ధర ఎక్కువగా అదే కానుకలుగా ఇస్తున్నారు. ఆ మధ్య పెట్రోలు ధరలు పెరిగినప్పడు వధూవరులకు పెట్రోలు కానుకగా ఇచ్చిన సంఘటనలూ చూశాం. అలాగే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగినప్పుడు కట్టెల పొయ్యిని కానుకగా ఇచ్చిన వారూ ఉన్నారు. అవన్నీ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా. ఇప్పడు ఈలిస్ట్‌లోకి టమాటాలు చేరాయి. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కొందరు కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులకు టమాటాలను కానుకగా ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడుగడుగునా సీసీ కెమెరాలు… పటిష్టమైన పోలీసు భద్రత… ఎవరికో తెలుసా ??

Jr NTR: యాక్షన్ రోల్ లో కనిపించనున్న ఎన్టీఆర్

Prabhas: ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్లో పెట్టిన ప్రభాస్

Kangana Ranaut: వైరల్ అవుతున్న కంగన కామెంట్స్

Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??

 

Loading...
Unable to load recommendations.
Follow Us