Titanic Ship Mummy: ఆ మమ్మీ వల్లే టైటానిక్ షిప్ మునిగిందా.?
టైటానిక్ షిప్ మునిగి నేటికి చాలా ఏళ్లు అయింది. అయితే.. తాజాగా ఈ షిప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టైటానిక్ మునిగిపోవడానికి సంబంధించిన అతి పెద్ద కథ ఏమిటంటే, ఈ ఓడలో శపించబడిన మమ్మీని తీసుకువెళ్లడం. ఈ మమ్మీ ఎక్కడికి వెళ్లినా, దాని వెంట మరణాన్ని తీసుకువస్తుందని, ఈ మమ్మీ శాపం కారణంగా, ఈ నౌక మునిగిపోయిందన్న టాక్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి చాలా కథలు తెర మీదకు వచ్చాయి.

వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు