Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!
మూడు సింహాలు నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటి ఏనుగు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు సింహాలు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
మూడు సింహాలు నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటి ఏనుగు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు సింహాలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన దక్షిణ ఆఫ్రికా ఖండ దేశం బోట్స్‌వానాలోని సెలిండా రిజర్వ్‌లో జరిగింది. నదిని దాటేందుకు మూడు సింహాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ సింహం మాత్రం నీటిలోకి దిగకుండా ఒడ్డునే చూస్తూ ఉండిపోయింది. అయితే ఈ సింహాలు నదిని దాటుతుండగా అందులోనే ఉన్న కొన్ని నీటిఏనుగుల్ని చూశాయి. నీటి ఏనుగులను తప్పించుకుని వేగంగా ప్రయత్నించాయి. అంతలో ఓ రెండు నీటి ఏనుగులు వాటిని చూశాయి. మెరుపు వేగంతో ఈదుతూ సింహాలను టార్గెట్ చేశాయి. నీటి ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు సింహాలు తలో వైపు వెళ్లాయి. అంతలోనే నీటి ఏనుగు వెళ్లి.. సింహాంపై దాడి చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్ !!
‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్ మేనేజర్
మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ
‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన బన్నీ
ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్