Viral Video: రక్తం చిమ్ముతున్న రాయి.. అసలు విషయం తెలిస్తే షాక్.. వీడియో
సాధారణంగా కఠినంగా ఉండే వ్యక్తులను రాయితో పోలుస్తాము. ఎందుకంటే రాయిలో చలనం ఉండదు.. ఎందుకంటే అందులో జీవం ఉండదు కాబట్టి. అలాగే మనిషి కొన్ని సందర్భాల్లో అసలు స్పందించడు.
సాధారణంగా కఠినంగా ఉండే వ్యక్తులను రాయితో పోలుస్తాము. ఎందుకంటే రాయిలో చలనం ఉండదు.. ఎందుకంటే అందులో జీవం ఉండదు కాబట్టి. అలాగే మనిషి కొన్ని సందర్భాల్లో అసలు స్పందించడు. అవి ఎలాంటి పరిస్థితులైనా వారు చలించరు. దాంతో అలాంటి వ్యక్తులను రాయితో పోలుస్తారు. కానీ ఇక్కడ ఒక రాయి తన సహజత్వానికి పూర్తి భిన్నంగా ఉంది. దానిని పగల గొడితే రక్తం చిమ్ముతుంది. దాని అసలు కథేంటో తెలుసుకుందాం. ఎలాంటి భావోద్వేగాలు చూపని వ్యక్తిని చూస్తే వాళ్లను రాయితో పోల్చడం సహజంగా చూస్తుంటాం. ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనూ స్పందించకపోతే వీడిది రాతి గుండెరా బాబు అంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ek Number News: ఆ జాతరలో ముండ్ల కుప్పే పూల పాన్పు, ఈతాపకు వినాయకుల నిమజ్జనం ఆక్కడనే.. వీడియ
Viral Video: కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకోవాల్సిందే..
వైరల్ వీడియోలు
Latest Videos