ఈ నవ వధువు చేసిన పనికి.. మిలియన్ల మంది మెచ్చుకుంటున్నారు..!

|

May 05, 2022 | 9:55 AM

పెళ్లి అనేది అందరి జీవితాల్లో ఓ ముఖ్యమైన ఘట్టం. అందుకే దానిని చాలా స్పెషల్‌గా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. అలాంటిది ఇక్కడ ఓ కొత్త పెళ్లి కూతురు చేసిన పని ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

పెళ్లి అనేది అందరి జీవితాల్లో ఓ ముఖ్యమైన ఘట్టం. అందుకే దానిని చాలా స్పెషల్‌గా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. అలాంటిది ఇక్కడ ఓ కొత్త పెళ్లి కూతురు చేసిన పని ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన కియారా, జోయెల్‌.. ఇద్దరూ ఈ మధ్యే వివాహంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాల 500 డాలర్లు. అందునా కియారా ధరించిన షెయిన్‌ వెడ్డింగ్‌ డ్రెస్సుకు అయిన ఖర్చు కేవలం 47 డాలర్లు. సాధారణంగా ఆర్థిక స్తోమత లేనివాళ్లు సింపుల్‌గా వివాహం చేసుకుంటారు. కానీ ఈ జంట మాత్రం మరీ ఇంత తక్కువతో వివాహం చేసుకోవడం టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా నిలవడానికే అంటున్నారు కొందరు. అయితే కియారా మాత్రం జీవితంలో పెళ్లి ప్రత్యేకమైన క్షణమే కావొచ్చు. అందుకోసం.. భారీగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావడం అవసరమా? స్తోమత లేనప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టే ఆలోచన కూడా నాకు లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు