AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Kiss Leopard: షాకింగ్‌..! ఈమెకు ఎంత ధైర్యమో చూడండి చిరుతకు లిప్ లాక్ ఇచ్చిన యువతి..! వీడియో వైరల్‌..

Woman Kiss Leopard: షాకింగ్‌..! ఈమెకు ఎంత ధైర్యమో చూడండి చిరుతకు లిప్ లాక్ ఇచ్చిన యువతి..! వీడియో వైరల్‌..

Anil kumar poka
|

Updated on: Oct 20, 2022 | 9:22 AM

Share

చిరుత పులి.. పేరు వినగానే కాళ్లకు పని పెడుతూ ఆమడదూరం పరిగెడతాం . దీని బారిన పడ్డవారెవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. షాకింగ్‌ విషయం ఏంటంటే ఓ యువతి చిరుతను ముద్దాడింది.


ఆఫ్రికన్‌ ఎనిమల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. అందులో చిరుత వద్ద పడుకుని ఉన్న ఓ యువతి దాన్ని ముద్దాడుతూ కనిపించింది. చిరుత సైతం ఏమీ అనకుండా నాలుకతో యువతిని నిమురుతూ ఉంది. కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘ఓ మై గాడ్‌.. ఈ జంతువు యువతిని ముద్దాడుతోంది’’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చెయ్యగా.. ‘‘రెండు చిరుతలు ఒకే ఫ్రేమ్‌లో’’ అని మరో నెటిజన్‌ పోస్టు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 20, 2022 09:22 AM