Viral Video: రోజూ తాగి వస్తున్న భర్తకు భార్య షాక్.! ఇంకోసారి తాగాలి అన్న ఆలోచన రాకుండా చేసిందిగా అంటున్న నెటిజన్లు..(వీడియో)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని రైల్వే రడగంబాల బస్తీలో.. తాగుబోతు భర్తపై దాడి చేసింది భార్య. నిత్యం తాగొస్తున్నాడని భర్తను విద్యుత్ స్తంబానికి కట్టేసి చితక బాదింది భార్య.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని రైల్వే రడగంబాల బస్తీలో.. తాగుబోతు భర్తపై దాడి చేసింది భార్య. నిత్యం తాగొస్తున్నాడని భర్తను విద్యుత్ స్తంబానికి కట్టేసి చితక బాదింది భార్య. అతని కొడుకు, కూతురు కూడా తల్లికే సపోర్ట్ చేశారు.తిరుపతి అనే వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి.. ఇంట్లో భార్య పిల్లల్ని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన భార్య శారద.. ఇద్దరు పిల్లలు.. తిరుపతిని కట్టేసి కొట్టారు. అయితే రోడ్డు మీద ఇలా దాడి చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానికులు. తిరుపతి కట్లు విడిపించి.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

