Nobel Cash Prize: నోబెల్‌ నగదు బహుమతి పెంపు.. ప్రకటన చేసిన నోబెల్‌ ఫౌండేషన్‌.

|

Sep 18, 2023 | 9:40 AM

ఈ నోబెల్‌ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని పెంచుతున్నట్టు నోబెల్‌ ఫౌండేషన్‌ సెప్టెంబర్‌ 15న ప్రకటించింది. ప్రస్తుతమున్న 1 మిలియన్‌ క్రోనార్ల నుంచి 11 మిలియన్‌ క్రోనార్లు అంటే 8.15 కోట్లకు పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్‌ కరెన్సీ క్రోనార్‌ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది.

ఈ నోబెల్‌ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని పెంచుతున్నట్టు నోబెల్‌ ఫౌండేషన్‌ సెప్టెంబర్‌ 15న ప్రకటించింది. ప్రస్తుతమున్న 1 మిలియన్‌ క్రోనార్ల నుంచి 11 మిలియన్‌ క్రోనార్లు అంటే 8.15 కోట్లకు పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్‌ కరెన్సీ క్రోనార్‌ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్‌ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్‌లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్‌ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్‌ ఫౌండేషన్‌ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్‌ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..