Groom – pet Dog: పెంపుడు శునకంపై ప్రేమను చాటుకున్న నవ వరుడు.. అతిథులంతా షాక్.! ట్రెండ్ అవుతున్న వీడియో.

|

Dec 10, 2022 | 5:52 PM

మనుషులకు, శునకాలతో ఉన్న బంధం ఎంతో అద్భుతమైంది. కొందరు పెంపుడు శునకాలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. వాటికి తమ జీవితంలో ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు.


తాజాగా ఘటన పెంపుడు కుక్కపై యజమానికి ఉన్న ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ వ్యక్తి తన వివాహా వేడుకకు హాజరుకావడానికి పెళ్లి మండపానికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో బైక్‌పై తన పెంపుడు శునకాన్ని తీసుకెళ్లాడు. అంతేకాదు.. కుక్కకు కూడా కొత్త డ్రస్‌ వేయడం మరో విశేషం. పెళ్లి కొడుకుతో పాటు దర్జాగా శునకం బండిపై వివాహ వేడుకకు హాజరైంది. పెళ్లికి హాజరైన వాళ్లు దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెంపుడు శునకంపై యజమాని చూపిస్తున్న ప్రేమకు హ్యాట్సాప్‌ చెబుతూ లైక్‌లు, షేర్‌లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..