Rush driving Video: ఊరేగింపులో దారుణం.. భక్తులపైకి దూసుకొచ్చిన కారు.. వైరల్ అవుతున్న వీడియో..
మధ్యప్రదేశ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. భోపాల్‌లో దుర్గామాత నిమజ్జన వేడుకలు జరుగుతుండగా.. ఒక్కసారిగా భక్తులపైకి దూసుకొచ్చింది ఓ కారు. బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. భోపాల్‌లో దుర్గామాత నిమజ్జన వేడుకలు జరుగుతుండగా.. ఒక్కసారిగా భక్తులపైకి దూసుకొచ్చింది ఓ కారు. బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భక్తులంతా కారుపైకి దూసుకురావడంతో భయంతో కారును రివర్స్ తీసుకొని పరారయ్యాడు డ్రైవర్.
గ్రామస్థులు దసరా పండుగ సందర్భంగా అంతా కలిసి ఊరేగింపుగా తరలివెళుతున్న సమయంలో ఒక ఎస్‌యూవీ వాహనం ఒక్కసారిగా వెనక నుండి దూసుకురావడంతో ఈ దారుణం జరిగింది. అయితే ఆ వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంలో భారీ ఎత్తున గంజాయి ఉండటంతో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో తప్పించుకునే క్రమంలో వాహనాన్ని వేగంగా నడిపిన కారు డ్రైవర్ ఊరేగింపుపైకి కారుతో దూసుకెళ్లాడని చెబుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Bike video viral: వాటే ఐడియా బైక్ రైడర్స్.. ఒక్కబైక్‌పై ఆరుగురు రైడ్.! వైరల్ గా మారిన వీడియో..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

