Elephant Funny Video: చిర్రెత్తిన ఏనుగు ఏం చేసిందో తెలుసా..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Angry Elephant Funny Video: అడవిలో తిరుగుతున్న ఓ ఏనుగుకు కోపం వచ్చి, నానా రచ్చ చేసింది. ఓ భారీ చెట్టు వద్దకు వెళ్లి, ఏనుగు తన కోపాన్ని బయటకు తీసింది. తొండంతో చెట్టును పట్టుకుని, దానిని క్రిందికి తోసేసింది. అయితే....
Angry Elephant Funny Video: అడవిలో తిరుగుతున్న ఓ ఏనుగుకు కోపం వచ్చి, నానా రచ్చ చేసింది. ఓ భారీ చెట్టు వద్దకు వెళ్లి, ఏనుగు తన కోపాన్ని బయటకు తీసింది. తొండంతో చెట్టును పట్టుకుని, దానిని క్రిందికి తోసేసింది. అయితే తొలుత రెండు మూడు సార్లు ఆ చెట్టును నెట్టేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ అది సాధ్యం కాలేదు.. దీంతో మరింత చిర్రెత్తిపోయిన ఏనుగు, బలంగా నెటడంతో, ఒక్కసారిగా ఆ చెట్టు నేలకు ఒరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు టూరిస్టులు తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వైరల్ వీడియోలు
Latest Videos