చలికాలంలో చియా సీడ్స్ చేసే అద్భుతాలు ఇవే!

Updated on: Jan 14, 2026 | 5:11 PM

చియా సీడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ఇవి చర్మానికి తేమను అందించి పొడిబారకుండా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తగ్గించి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచి, సహజ మెరుపును అందిస్తాయి. శరీరానికి చాలా మేలు చేస్తాయి

ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతోంది. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండానే, ఇంట్లోనే చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవడానికి చియా సీడ్స్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ గింజలు చర్మానికి అందించే ప్రయోజనాలు ఎన్నో. చియా గింజలు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి, ఇవి తమ బరువు కంటే 10 నుంచి 12 రెట్లు ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలవు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం లోపల హైడ్రేటెడ్ గా ఉంటుంది, దీనివల్ల చర్మం పొడిబారకుండా, తేమతో మెరుస్తూ కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

 

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

 

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

 

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..

Published on: Jan 14, 2026 05:08 PM