Alpaca Viral Video: ముద్దుగా ఉందని.. ముద్దు చేయబోయింది.. కట్‌చేస్తే.. ముఖం మీద ఊసింది.

Updated on: Apr 21, 2023 | 6:48 PM

జంతువులంటే చాలామంది ఎంతగానో ఇష్టపడతారు. వాటిని దగ్గరనుంచి చూడాలని, వాటిని ముద్దు చేయాలని ప్రయత్నిస్తారు. వాటితో సరదాగా గడపాలనుకుని చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

Published on: Apr 21, 2023 06:48 PM