38 విమానాలు, 300 కార్లు సొంతం, రూ.3 లక్షల కోట్ల ఆస్తి

|

Jan 11, 2024 | 9:37 PM

థాయిలాండ్‌లో రాచరిక దర్పాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తున్న వ్యక్తుల్లో థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ (King Maha Vajiralongkorn) ఒకరు. కింగ్‌ రామాగా పిలిచే ఈయన సంపద విలువ రూ3.లక్షల కోట్లు పైనే. వేల ఎకరాల భూమి, 38 విమానాలు, వందల కార్లు, వంద కోట్ల విలువైన వజ్రవైడూర్యాలు. ఇలా ఎన్నో రకాల విలువైన వస్తువులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు రాజు మహా వచిరలాంగ్‌కాన్‌.

థాయిలాండ్‌లో రాచరిక దర్పాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తున్న వ్యక్తుల్లో థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ (King Maha Vajiralongkorn) ఒకరు. కింగ్‌ రామాగా పిలిచే ఈయన సంపద విలువ రూ3.లక్షల కోట్లు పైనే. వేల ఎకరాల భూమి, 38 విమానాలు, వందల కార్లు, వంద కోట్ల విలువైన వజ్రవైడూర్యాలు. ఇలా ఎన్నో రకాల విలువైన వస్తువులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు రాజు మహా వచిరలాంగ్‌కాన్‌. రాజు కుటుంబం సంపద విలువ సుమారు రూ.3.2లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా. 16 వేల ఎకరాల భూమి, దేశ వ్యాప్తంగా 40వేల స్థిరాస్తులతో దేశంలో అతిపెద్ద భూస్వామిగా నిలిచారు. వీటిలో ప్రభుత్వ భవనాలు, మాల్స్‌, హోటళ్లు ఉండటం విశేషం. థాయిలాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంకు సియామ్‌ కమర్షియల్‌ బ్యాంకులో వీరికి 23శాతం వాటా ఉంది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటైన సియామ్‌ సిమెంట్‌ గ్రూప్‌లోనూ 33.3శాతం వాటా కలిగి ఉన్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు

ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. ఆ ఛార్జీలు పెంచేసిందిగా !!

అయోధ్యలో రాముడి విగ్రహం ఊరేగింపు రద్దు

కాశ్మీర్‌కు ఏమైంది ?? గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!

అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!