Viral Video: ఓర్నీ దుంపతెగ ఇదేం ఏడుపురా.. గేమ్‌ గెలిచాడని చెంప చెళ్లుమనిపించాడు.!

|

Apr 16, 2022 | 6:39 PM

వెస్ట్‌ ఆఫ్రీకా ఖండంలోని గన దేశానికి చెందిన ఇద్దరూ ఆటగాళ్లు టెన్నీస్‌ కోర్ట్‌లోనే ఫైట్‌ చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఓ యువకుడు ఓడిపోయాడు. ఇక మ్యాచ్‌ అనంతరం ఓడిపోయిన ఆటగాడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు గెలిచిన ఆటగాడు. అయితే


వెస్ట్‌ ఆఫ్రీకా ఖండంలోని గన దేశానికి చెందిన ఇద్దరూ ఆటగాళ్లు టెన్నీస్‌ కోర్ట్‌లోనే ఫైట్‌ చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఓ యువకుడు ఓడిపోయాడు. ఇక మ్యాచ్‌ అనంతరం ఓడిపోయిన ఆటగాడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు గెలిచిన ఆటగాడు. అయితే మొదట షేక్‌ హ్యాండ్‌ అయితే ఇచ్చాడు కానీ.. ఆ తర్వాత గెలిచిన ఆటగాడి చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తుకుపోయిన బాధితుడు.. తిరిగి ఆ యువకుడిని కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ తమ సెల్‌ ఫోన్‌లో రికార్డు చేశాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!