ఇది కదా టీం వర్క్‌ అంటే.. నెటిజన్లు ఫిదా

|

Oct 16, 2023 | 7:02 PM

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా కష్టమైన పనులు సైతం సులభం అయిపోయాయి. అయితే అన్ని పనులూ టెక్నాలజీతో చెయ్యలేరు. కొన్నింటిని తమ తెలివితేటలు, బలాన్ని ఉపయోగించి మనుషులే చేయాల్సి ఉంటుంది. కొందరు వ్యక్తులు కలిసి ఐకమత్యంతో వర్క్‌ చేయాల్సి ఉంటుంది. దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే టీం వర్క్‌ అంటే ఏమిటో అర్ధమవుతుంది.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా కష్టమైన పనులు సైతం సులభం అయిపోయాయి. అయితే అన్ని పనులూ టెక్నాలజీతో చెయ్యలేరు. కొన్నింటిని తమ తెలివితేటలు, బలాన్ని ఉపయోగించి మనుషులే చేయాల్సి ఉంటుంది. కొందరు వ్యక్తులు కలిసి ఐకమత్యంతో వర్క్‌ చేయాల్సి ఉంటుంది. దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే టీం వర్క్‌ అంటే ఏమిటో అర్ధమవుతుంది. ఈ వీడియోలో ఓ పెద్ద మెషిన్‌ను కొందరు వ్యక్తులు కలిసి మెట్ల మార్గంలో ఎత్తయిన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి, అందరూ కలిసికట్టుగా ఆ యంత్రాన్ని తరలిస్తున్నారు. ఆ మెషిన్‌కు చుట్టూ తాళ్లు కట్టి, వాటికి కర్రలు కట్టి ఆ కర్రలను వారి భుజాలపై పల్లకిలా మోశారు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముంబై రోడ్డులో నాగుపాము !! ఆటోఎక్కి ?? షాకింగ్‌ వీడియో

తనను ఆదరించిన వ్యక్తి చనిపోవడంతో ఆ కోతి ఏం చేసిందో చూడండి

నవదుర్గా ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం

వేపచెట్టునుంచి ధారలా వస్తున్న పాలు !! దైవ ఘటనే అంటూ పూజలు

రూ. 3 కోట్ల జాబ్ ను వ‌దులుకున్న టెకీ !! కార‌ణం ఏంటంటే ??