ముంబై రోడ్డులో నాగుపాము !! ఆటోఎక్కి ?? షాకింగ్ వీడియో
వనాల్లో ఉండాల్సిన నాగు పాములు ఇటీవల జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లు, వాహనాలు, ఫ్రిజ్‌లు, ఏసీలు ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసాం. తాజాగా ఓ నాగుపాము రద్దీగా ఉన్న రోడ్డులో ఆటో ఎక్కి షికారు చేసింది. అదికూడా ముంబైలోని ఓ రైల్వేస్టేషన్ రోడ్డులోకి వచ్చింది నాగుపాము. అంత రద్దీ ఏరియాలోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియక జనాలు ఆశ్చర్యపోయారు.
వనాల్లో ఉండాల్సిన నాగు పాములు ఇటీవల జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లు, వాహనాలు, ఫ్రిజ్‌లు, ఏసీలు ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసాం. తాజాగా ఓ నాగుపాము రద్దీగా ఉన్న రోడ్డులో ఆటో ఎక్కి షికారు చేసింది. అదికూడా ముంబైలోని ఓ రైల్వేస్టేషన్ రోడ్డులోకి వచ్చింది నాగుపాము. అంత రద్దీ ఏరియాలోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియక జనాలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ ముందు ఆటో స్టాండ్‌లో కొన్ని ఆటోలు నిలిపి ఉన్నాయి. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ పెద్ద నాగుపాము ఆటోవెనుక బాగంలో ప్రత్యక్షమైంది. ఒక ఆటోపైనుంచి ఇంకో ఆటోమీదకు వెళ్లినట్టుంది. దాని తోక చూస్తే ఒక ఆటోమీద ఉంది. పాము మాత్రం దానిముందు ఉన్న మరో ఆటో వెనుకభాగంలోని స్టాండ్‌పైన పడగవిప్పి కూర్చుంది. ఎవరినో ముఖ్యమైనవారిని కలవడానికి వచ్చినట్టుగా ఆటో స్టాండ్ మీద కూర్చొని తెగ వెతుకుతోంది. ఇంతలో ఆటోవాలాలు అక్కడికి వచ్చారు. ఆటోమీద ఉన్న పామును చూసి ఒక్కసారిగా షాకయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనను ఆదరించిన వ్యక్తి చనిపోవడంతో ఆ కోతి ఏం చేసిందో చూడండి
నవదుర్గా ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం
వేపచెట్టునుంచి ధారలా వస్తున్న పాలు !! దైవ ఘటనే అంటూ పూజలు
రూ. 3 కోట్ల జాబ్ ను వదులుకున్న టెకీ !! కారణం ఏంటంటే ??
నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

