Ravi Ashwin Dance Video: శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పులకు అశ్విన్ వెరైటీ డ్యాన్స్.! వైరల్ అవుతున్న వీడియో..
పుష్ప మూవీలోని శ్రీవల్లి పాటలో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్పును తనదైన శైలిలో రీక్రియేట్ చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. అందరిలా కాకుండా బ్యాట్ చేత పట్టి వెరైటీగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో కాలి చెప్పు ఊడదీస్తూ వేసిన స్టెప్పులు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది.
పుష్ప మూవీలోని శ్రీవల్లి పాటలో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్పును తనదైన శైలిలో రీక్రియేట్ చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. అందరిలా కాకుండా బ్యాట్ చేత పట్టి వెరైటీగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో కాలి చెప్పు ఊడదీస్తూ వేసిన స్టెప్పులు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను పలువురు క్రికెటర్లు, అభిమానులు, లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ని నింపేస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ ఆర్ శ్రీధర్ తగ్గేది లేదు అని కామెంట్ చేశాడు.
Published on: Feb 12, 2022 10:44 AM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

