Tamilnadu: మానవత్వాన్ని మరిచిన కండక్టర్, ఆపై పైశాచికత్వం..(Video)
తమిళనాడులో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ మానవత్వం మరిచాడు. విచక్షణారహితంగా ప్రవర్తించాడు. పూటుగా మద్యంతాగి బస్సెక్కిన ఓ వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించాడు.
తమిళనాడులో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ మానవత్వం మరిచాడు. విచక్షణారహితంగా ప్రవర్తించాడు. పూటుగా మద్యంతాగి బస్సెక్కిన ఓ వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించాడు. మద్యం తాగిన వ్యక్తిని దుర్భాషలాడుతూ బస్సు నుంచి తోసేశాడు. దీంతో ఆ వ్యక్తి కిందపడిపోయాడు. అతడికి గాయాలయ్యాయా లేదా అన్న జాలి కూడా చూపకుండా రైట్ రైట్ అంటూ వెళ్లిపోయాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని బస్సు నుంచి తోసేయడాన్ని కొందరు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసినవారంతా కండక్టర్ తీరుపై మండిపడుతున్నారు.
Published on: Nov 21, 2022 09:49 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

