నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ( వీడియో )
నిత్య పెళ్లికూతురు సుహాసినిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు, కొత్తగూడెం, తిరుపతిలకు చెందిన ముగ్గురిని సుహాసిని పెళ్లి చేసుకొంది. మూడో భర్త సునీల్ ఫిర్యాదు మేరకు మూడు పెళ్లిళ్ల విషయం వెలుగు చూసింది.
తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని, ఒంటరిదానినని యువకులకు వల వేస్తుంది. ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మకంగా నటిస్తుంది. పెళ్లిచేసుకున్నాక అందినకాడికి దోచుకొని ఊడాయిస్తుంది. తిరుపతిలో వెలుగు చూసిన నిత్య పెళ్లికూతురు లీలలివి. ఈమె బారిన పడిన వ్యక్తులు ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా ఆమె రెండో భర్త మీడియా ఎదుట పలు విషయాలను వెల్లడించాడు. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వినయ్‌కు 2018లో సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని, ప్రేమించానని చెప్పడంతో 2019లో ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయినట్లు వాపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Krishna: చంద్రబాబు టూర్ లో మళ్ళీ ఊహించని షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు… ( వీడియో )
పెంపుడు పిల్లి మిస్సింగ్..!! పిల్లి ఆచూకీ చెబితే 30 వేల రివార్డు మీ సొంతం..!! ( వీడియో )
Nara Lokesh: పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా చేశాడు..!! జగన్ పై లోకేష్ సెటైర్లు..!! వీడియో
Viral Video: పెళ్లి ఖర్చు రూ. 500 మాత్రమే..!! భలే మంచి ప్లాన్ గురూ..!! వీడియో..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
