Tirupati: ఈ నగరానికి ఏమైంది..? కళ్ళ ఎదుట వరద.. కాళ్ళ కింద ప్రకంపనలు.. వింత ఘటనలతో తిరుపతి..(వీడియో)

|

Nov 28, 2021 | 8:57 AM

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. వాటర్ ఒక్కసారిగా భూమి నుంచి బయటకు వచ్చింది. దాంతో జనాలు హడలిపోయారు. వివరాల్లోకెళితే.. తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్‌లో వింత వెలుగు చూసింది. 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్..