బడి మానేసి బీడీలు చుట్టిన యువకుడు.. అమెరికాలో జడ్జీ !!

Updated on: Jan 18, 2023 | 9:46 AM

కష్టాలు వచ్చాయని ఆమె కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు మానేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టింది.

కష్టాలు వచ్చాయని ఆమె కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు మానేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టింది. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశాడు. అయితేనేం ప్రస్తుతం అమెరికాలో న్యాయమూర్తిగా నియమితురాలై తీర్పులు చెబుతున్నారు. కేరళలోని కాసరగోడ్‌ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్‌ కే పటేల్‌ ఇటీవలే అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్‌. తన జీవితాన్ని మార్చుకునేందుకు.. ఉన్నత చదువుల కోసం గ్రామంలోని తన స్నేహితులను సాయంతో లా డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చదివిన తర్వాత చింపెయ్.. 13 ఏళ్ల బాలికకు 47 ఏళ్ల టీచర్ ప్రేమ లేఖ

మరీ ఇలా చేస్తారా !! పాఠాలు చెబుతున్న టీచర్‌ను ఆ యాంగిల్‌లో వీడియో తీసి ??

గంటల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. అప్పుడే పుట్టిన బిడ్డతోసహా..

శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??

వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!

 

Published on: Jan 18, 2023 09:46 AM