కసిగా పదే పదే కాటేసిన పాము.. ఎవరినో తెలుసా ??
సాధారణంగా పాములు... అడవులు, పొదలు, పంట పొలాల్లోనూ సంచరిస్తుంటాయి. ఆహారం కోసం ఇటీవల జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ పాము చేసిన పని చూస్తే మీరు తప్పకుండా షాకవుతారు.. అంతేకాదు ఒకింత భయపడతారు కూడా. ఓ పాము టమాటా పొలంలో సంచరిస్తోంది. అక్కడ ఎర్రగా ఒక టమాటా కనిపించింది ఆ పాముకి. కానీ దానిని చూస్తే.. అది పిల్ల పాములా ఉంది. అది టమాటాల దగ్గరకు వెళ్లింది.
సాధారణంగా పాములు… అడవులు, పొదలు, పంట పొలాల్లోనూ సంచరిస్తుంటాయి. ఆహారం కోసం ఇటీవల జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ పాము చేసిన పని చూస్తే మీరు తప్పకుండా షాకవుతారు.. అంతేకాదు ఒకింత భయపడతారు కూడా. ఓ పాము టమాటా పొలంలో సంచరిస్తోంది. అక్కడ ఎర్రగా ఒక టమాటా కనిపించింది ఆ పాముకి. కానీ దానిని చూస్తే.. అది పిల్ల పాములా ఉంది. అది టమాటాల దగ్గరకు వెళ్లింది. ఎర్రని ఆ టమాటాను చూసి ఎర అనుకుందో ఏమోగానీ, ఒక్కసారిగా మనిషిని కాటు వేసినట్లు కసితీరా తన కోరలతో ఆ టమాటాను కాటు వేసింది. అంతటి ఆగలేదు.. ఆ టమాటాను మింగేందుకు కూడా ప్రయత్నించింది. కానీ దానివల్ల కాలేదు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పాముపిల్ల. అయితే, ఇదంతా ఆ పంట పొలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎప్పుడైనా కర్పూరం వేసిన నీటితో స్నానం చేశారా ?? ఒక్కసారి చేశారంటే వదలరు !!
అన్నం తింటూ చేసే ఆ ఒక్క పనితో డేంజర్
AI జెమినీ లైవ్.. ఇకపై తెలుగులోనూ.. పర్సనల్ లోన్, గోల్డ్ లోనూ తీసుకోవచ్చు
భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!