Snake: ఆలయంలో అద్భుతం.. భక్తులకు నాగేంద్రుడి దర్శనం..! స్వయంగా పాలు తాగిన నాగరాజ..(వీడియో)
హన్మకొండ జిల్లాలో నాగుల చవితి వేళ అద్భుతం చోటు చేసుకుంది.. శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో నాగుల చవితి నాడు శివాలయంలో భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది..దీంతో ఆ పాముకు అర్చకుడు స్వయంగా పాలు తాగించాడు..
హన్మకొండ జిల్లాలో నాగుల చవితి వేళ అద్భుతం చోటు చేసుకుంది.. శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో నాగుల చవితి నాడు శివాలయంలో భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది..దీంతో ఆ పాముకు అర్చకుడు స్వయంగా పాలు తాగించాడు.. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో పురాతన కాకతీయ కాలం నాటి శివాలయంలో ఈ అద్భుత ఘటన వెలుగు చూసింది. ఆలయ అర్చకుడు అనుదీప్ శర్మ గుడిలో భక్తులకు అర్చన అభిషేకాలు పూజలు చేస్తుండగా గర్భగుడిలో చిన్న నాగు పాము ప్రత్యక్షమైంది…కార్తీక మాసం మొదటి సోమవారం పైగా నాగుల చవితి కావటంతో..ఆలయంలో పామును చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో పూజలు చేశారు. అర్చకుడు ఆ పాము పిల్లను స్వయంగా పట్టుకొని ప్లేట్ వేసుకొని పుట్ట దగ్గరికి తీసుకువెళ్లి పాముకు పాలు తాగించాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

