Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆఫీసులో బుస బసలు.. అధికారులకు చుక్కల చూపించిన కొండచిలువ..!! ( వీడియో )

Phani CH

|

Updated on: May 22, 2021 | 10:04 AM

సినిమాల్లో చూసిన ఫైట్‌ కంటే ఇంట్రస్టింగ్‌ ఫైట్‌. పట్టుకోవడానికి ట్రై చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కొండచిలువ. ఒళ్లు జలదరించే సీన్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.