Viral Video: యువతి వెంటపడిన పాము.. చూస్తే షాక్ అవ్వాల్సిందే .. వీడియో
పట్టపగలు ఓ పాము యువతికి చుక్కలు చూపించింది. ఇక ఆ పామును చూసిన యువతి భయంతో పరుగులు తీసింది. థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పట్టపగలు ఓ పాము యువతికి చుక్కలు చూపించింది. ఇక ఆ పామును చూసిన యువతి భయంతో పరుగులు తీసింది. థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంటి లాబీలోని డిన్నర్ టేబుల్ వద్ద యువతి సర్దుతుంది. ఇంతలో ఒక వైపు నుంచి వచ్చిన పాము ఆమెపై దాడి చేయబోయింది. ఇది గమణించిన యువతి.. భయంతో వేగంగా పరుగులు తీసింది. ఆ పాము కూడా అంతే వేగంగా ఆమె వెంట పడింది. చివరకు సమీపంలోని పొదల్లోకి ఆ పాము వెళ్లిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: కర్నూలు జిల్లా అవుకు మండలంలో అమానవీయ ఘటన.. బతికున్న తండ్రికి డెత్ సర్టిఫికెట్.. కొడుకుల ఘనకార్యం.. వీడియో
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

