పాముకు ముద్దుపెట్టిన రైతు.. చివరకు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
నాగుపామును ముద్దాడుతూ తీసిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టి వైరల్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హైబత్‌పూర్‌గ్రామానికి చెందిన 50 ఏళ్ల జితేంద్ర కుమార్ అనే రైతు.. తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు.
కాగా, గత శుక్రవారం రోజున గ్రామంలోని ఓ ఇంటి గోడలో కనిపించిన పామును అతడు పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దానిని మెడలో వేసుకొని అందరి ముందు దానితో విన్యాసాలు చేయటం మొదలు పెట్టాడు. అదే సమయంలో.. తన విన్యాసాలను వీడియో తీయించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తే బాగుంటుందనే వింత ఆలోచన వచ్చింది. అదే సమయానికి అక్కడ పోగైన జనం అతడి విన్యాసాలను ఆశ్యర్యంగా చూస్తుండటంతో.. రెచ్చిపోయిన ఈ పెద్దాయన ఈసారి ఏకంగా ఆ పామును ముద్దాడే ప్రయత్నం చేశాడు. అంతే.. ఒక్కసారిగా ఆ పాము అతడి నాలుకమీద కాటేసింది.
మరిన్ని వీడియోల కోసం :
సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో
యాంకర్ లైవ్ వార్తలు చదువుతుండగా..ఊహించని ఘటన వీడియో
ఆకాశంలో అద్భుతం.. విశ్వంలో ఉన్న బుల్లి గెలాక్సీల వీడియో
వైరల్ వీడియోలు
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
