వృద్ధుడి సల్సా డ్యాన్స్.. కిల్లర్ మూవ్స్‌తో అదరగొట్టాడుగా..!(Video)
ఓ వృద్ధుడు సల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూవ్స్ ఇస్తూ నెటిజన్ల మతిపోగొట్టాడు. ఓ మహిళతో సల్సా డ్యాన్స్ చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
ఓ వృద్ధుడు సల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూవ్స్ ఇస్తూ నెటిజన్ల మతి పోగొట్టాడు. ఓ మహిళతో సల్సా డ్యాన్స్ చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుషారైన పాటకు ఈజ్‌తో కూడిన స్టెప్స్ వేస్తూ ఆయన అలరించిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. మహిళ డ్యాన్స్ మూమెంట్స్‌కు అనుగుణంగా వేగంగా, లయబద్ధంగా ఆయన డ్యాన్స్ ఆకట్టుకుంది.
Published on: Oct 07, 2022 09:24 AM
వైరల్ వీడియోలు
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

