Romance In Flight: విమానంలో శృంగారం.. మొబైల్ ఫోన్‌లో రికార్డ్.. సీన్ కట్ చేస్తే లీక్ అయినా వీడియో..!
విమానంలో శృంగారం.. షాకయ్యారా... కానీ అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. ఓ 28 ఏళ్ల పైలట్.. తన దగ్గర శిక్షణ కోసం వచ్చిన ఓ ట్రైనీ మహిళతో విమానం ఎగురుతుండగా శృంగారం చేశాడు. దానికి సంబంధించిన వీడియో
విమానంలో శృంగారం.. షాకయ్యారా… కానీ అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. ఓ 28 ఏళ్ల పైలట్.. తన దగ్గర శిక్షణ కోసం వచ్చిన ఓ ట్రైనీ మహిళతో విమానం ఎగురుతుండగా శృంగారం చేశాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో పని చేస్తోన్న ఓ పైలట్.. స్థానిక రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో ఓ మహిళా ట్రైనీ పైలట్‌ను ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో లొంగదీసుకున్నాడు. విమానం ఆకాశంలో ఉండగానే ఆటో పైలట్ మోడ్ లో ఉంచి.. ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగని ఆ ప్రబుద్దుడు.. దానిని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు.సీన్ కట్ చేస్తే.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడ్ని, ఆ మహిళా ట్రైనీని సదరు సివిల్ ఏవియేషన్ స్కూల్ తొలగించింది. ఇదిలా ఉంటే.. సదరు మహిళా ట్రైనీ సెక్స్ టేప్ సోషల్ మీడియాలో వైరల్ కాకముందే రిజైన్ చేసినట్లు వార్తలొచ్చాయి. కాగా, పైలెట్ వివాహితుడు కావడంతో మొదట మహిళా ట్రైనీ శృంగారాన్ని రికార్డు చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిందని.. అయితే ఎక్స్‌ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలెట్ హామీ ఇవ్వడంతో రికార్డు చేసేందుకు ఆమె ఒప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!