Pulla Reddy Sweets: పుల్లారెడ్డి స్వీట్‌షాపులో చోరీ.. దొరికిన కాడికి లూటీ.. స్వీట్స్ కోసం దొంగతనం ఏంటి అంటున్న నెటిజన్స్..(వీడియో)

|

Jan 13, 2022 | 6:33 AM

దొంగతనం జరిగింది.. అనగానే అందరూ డబ్బు, నగలు, విలువైన వస్తువులు పోయుంటాయని అంతా అనుకుంటారు..కానీ, కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో మాత్రం వింత దొంగలు వెరైటీ చోరీకి పాల్పడ్డారు.