Fish Rain: పెద్దపల్లి జిల్లాలో చేపల వర్షం..

Edited By:

Updated on: Jul 18, 2023 | 6:12 PM

పెద్దపల్లి జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. వర్షంతో పాటు చేపలు కూడా పడుతున్నాయి, ఇదేంటని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సుల్తానాబాద్ లోని శాస్త్రి నగర్ లో అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో వర్షానికి ఒక చేప లభ్యమయింది, ఆలయానికి వచ్చిన భక్తులు వింతగా చూస్తున్నారు.

పెద్దపల్లి జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. వర్షంతో పాటు చేపలు కూడా పడుతున్నాయి, ఇదేంటని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సుల్తానాబాద్ లోని శాస్త్రి నగర్ లో అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో వర్షానికి ఒక చేప లభ్యమయింది, ఆలయానికి వచ్చిన భక్తులు వింతగా చూస్తున్నారు. వర్షానికి చేపలు పడటం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు… ఈ వింత చూడటానికి పెద్ద సంఖ్య లో తరలి వస్తున్నారు.. మళ్ళీ చేపలు పాడుతయాని ఎదురు చూశారు. ఇలా చేపలు పడటం చూడలేదని స్థానికులు చెబుతున్నారు…

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటే ట్యాలెంట్‌.. రన్నింగ్‌ ఆటో చక్రం మార్చిన యువకుడు..

రంగు మారిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. బ్లూ కలర్‌ నుంచి కాషాయరంగులో

పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!

నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??

పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!