ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లో షాకింగ్‌ దృశ్యం..!! మొసలిని చుట్టి చంపేసిన కొండ‌చిలువ‌..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 29, 2021 | 2:18 AM

మ‌నం పిల్లి ఎలుక‌, పాము ముంగీస పోట్లాడుకోవ‌డం అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. సోష‌ల్ మీడియాలో ఇలాంటి వీడియోలు త‌ర‌చుగా క‌నిపిస్తూనే ఉంటాయి.