'కచా బాదం' పాటకు స్టెప్పులేసిన ప్రియా ప్రకాష్ వారియర్‌.. వీడియో

‘కచా బాదం’ పాటకు స్టెప్పులేసిన ప్రియా ప్రకాష్ వారియర్‌.. వీడియో

Phani CH

|

Updated on: Feb 22, 2022 | 9:44 AM

సోషల్ మీడియాలో ఇప్పుడు కచా బాదం సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటకు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు కచా బాదం సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటకు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేస్తున్నారు. ఇప్పటికే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. కచా బాదం పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‎గా ఉంటారో తెలిసిందే. నెట్టింట్లో అత్యథిక ఫాలోవర్లను సొంతం చేసుకున్న నటీమణులలో ఈ మలయాళీకుట్టి ఒకరు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేసే ప్రియా ప్రకాష్.. తాజాగా.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న కచా బాదం పాటకు డ్యాన్స్ చేసింది.