Diana Wedding Cake: 40 ఏళ్ల నాటి రాయల్ కేక్‌ లక్షలు పలికింది.. వేలానికి భారీ క్యూ.. వీడియో

Diana Wedding Cake: 40 ఏళ్ల నాటి రాయల్ కేక్‌ లక్షలు పలికింది.. వేలానికి భారీ క్యూ.. వీడియో

Phani CH

|

Updated on: Aug 16, 2021 | 9:22 AM

అతి పురాతన వస్తువులను వేలం వేయడం.. అవి కోట్లలోధరపలకడం మనం చూసాం.. కానీ నలభై ఏళ్లనాటి ఒక కేక్‌ను ఇప్పుడు వేలానికి పెట్టారు. ఇది లక్షల్లో ధర పలకడం విశేషం.