AP News: సీజైన బండి స్పేర్ పార్టులను కొట్టేసి అడ్డంగా దొరికిన పోలీసు
కొంతమంది కక్కుర్తి ఖాకీలు రోజుకింత డిపార్టుమెంటు పరువును గంగల కల్పుతున్నట్టే ఉన్నది వెలుగుచూస్తున్న ఘటనలను చూస్తుంటే. ఏపీలోని అగలి పోలీస్టేషన్‌లో పనిచేస్తున్నహెడ్ కానిస్టేబుల్ ఓ కేసులో సీజైన బండి స్పేర్ పార్టులను పీక్కొచ్చి మెకానిక్ షాపు దగ్గర త బండికి పీటింగు చేయించుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.
కొందరు పోలీసులు డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. డబ్బుకు ఆశపడి… తప్పుడు పనులు చేసేవారికి సాయం అందిస్తున్నారు. ఇంకొందరు అయితే.. మొహమాటం లేకుండా లంచాలు అడిగేస్తున్నారు. ఇటీవల ఏపీలోని నందిగామలో ఓ దొంగ నుంచి సొత్తు రికవరీ చేసిన పోలీసులు.. అందులోని కొంత సొమ్ము నొక్కేసి.. సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజాగా సత్యసాయి జిల్లా అగలి పోలీస్టేషన్‌కు చెందిన మరో పోలీసులు బాగోతం బయటపడింది. కేసులో సీజైన బండి స్పేర్ పార్టులను ఇప్పేపి.. ఈ కక్కుర్తి కానిస్టేబుల్ గారు తన బండికి ఫిట్టింగ్ చేయించుకోడాన్ని గమనించిన బాధితుడు.. ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

