Viral Video: వామ్మో! నెమలిలో ఈ యాంగిల్ కూడా ఉందా.? గుడ్ల చోరీ చేస్తోంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి..
మనుషులకు తమ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ప్రేమ జంతువులకు, పక్షులకు వాటి పిల్లల మీద ఉంటుంది. అక్కడక్కడా కనిపించే సంఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Published on: Apr 24, 2023 12:22 PM