వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!
ఉత్తరాఖండ్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు.
ఉత్తరాఖండ్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. కరణ్‌పూర్‌కు చెందిన అజాబ్ సింగ్ అనే రోగికి బీపీ డౌన్ అవ్వడం వల్ల లక్సర్‌లోని హిమాలయన్ హాస్పిటల్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వెంటనే అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు.. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి.. 4 రోజుల పాటు వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించారు. శుక్రవారం.. అజాబ్ సింగ్ మరణించారని చెప్పి.. వెంటిలేటర్‌ను తీసేశారు. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామని.. అయినా రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబసభ్యులకు డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఖర్చులకుగానూ రోగి కుటుంబం నుంచి 1,70,000 రూపాయలు వసూలు చేసింది ఆసుపత్రి యజమాన్యం.
Also Watch:
Loading...
Unable to load recommendations.
Follow Us
