Viral Video: ఈ ప్రధాని అంతర్జాతీయ బిచ్చగాడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Apr 23, 2022 | 8:45 AM

ఇటీవల పాకిస్తాన్‌లో రాజ‌కీయ గంద‌ర‌గోళం నెలకొంది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ స‌ర్కారు ఓటమిపాలైంది. దాంతో కొత్త ప్రధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ పేరును ప్రతిప‌క్షాలు ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూత‌న ప్రధాన మంత్రిగా


ఇటీవల పాకిస్తాన్‌లో రాజ‌కీయ గంద‌ర‌గోళం నెలకొంది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ స‌ర్కారు ఓటమిపాలైంది. దాంతో కొత్త ప్రధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ పేరును ప్రతిప‌క్షాలు ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూత‌న ప్రధాన మంత్రిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌య్యారు. అయితే మెజారిటీని నిరూపించుకోవాల‌ంటూ షెహ‌బాజ్‌కు జాతీయ అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సోమ‌వారం అసెంబ్లీ స‌మావేశ‌మైంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు. ఈ స‌మ‌యంలో పాకిస్తాన్ మెంబ‌ర్ ఆఫ్ నేష‌న‌ల్ అసెంబ్లీ ఫ‌హీంఖాన్ తీసిన‌ ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.పాకిస్తాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘అంతర్జాతీయ బిచ్చగాడు’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎంఎన్ఏ ఫహీమ్ ఖాన్ గ‌ట్టిగా అరిచారు. షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను చూపిస్తూ ఫ‌హీంఖాన్‌ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘ప్రస్తుతం నేను నేష‌న‌ల్ అసెంబ్లీలో ఉన్నాను. రండి నేను మీకు ఇప్పుడు అంత‌ర్జాతీయ బిచ్చగాడిని చూపిస్తాను’ అంటూ వీడియోలో తెలిపారు. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ వీడియోను రికార్డు చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..